హీరోయిన్ కాకపోయి ఉంటే నయన తార ఏం చేసేదో తెలుసా వైరల్ అవుతున్న కామెంట్స్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ( Nayanatara ) ఒకరు.ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్( Jawan ) సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నయనతార మొదటి సినిమాతోనే అక్కడ ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.

 You Know Nayanatara Which Work Do Before Enter Into The Film Industry , Nayanata-TeluguStop.com

ఇక సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నయనతార గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Telugu Bollywood, Kollywood, Nayanatara, Shah Rukh Khan, Heroin, Tv Anchor-Telug

నయనతార నటిగా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు ఒకవేళ హీరోయిన్గా అవకాశాలు రాకపోయి ఉంటే ఏం చేసేది అనే విషయాల గురించి ఒక వార్త వైరల్ గా మారింది.నయనతార హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె ఒక టీవీ యాంకర్ (TV Anchor) గా పని చేసే వారట.ఇలా ఈమె యాంకరింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Bollywood, Kollywood, Nayanatara, Shah Rukh Khan, Heroin, Tv Anchor-Telug

ఈ విధంగా నయనతార హీరోయిన్ కాకపోయినా యాంకర్ గానే కొనసాగే వారని తెలుస్తుంది.తమిళం మలయాళం భాషలను ఎంతో అనర్గళంగా మాట్లాడగలరు.ఇలా యాంకర్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా అవకాశాలను అందుకున్నారు.మలయాళీ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నయనతార అనంతరం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చంద్రముఖి సినిమాలో అవకాశమందుకున్నారు.

ఇలా చంద్రముఖి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube