న్యూస్ రౌండప్ టాప్ 20 

1.రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం లోని బైపాస్ అటవీ ప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది.గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి మృతి చెందింది. 

2.బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి

  బిజెపి ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రీ గ్రేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు. 

3.బతుకమ్మ చీరలు పంపిణీ

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

హైదరాబాద్ మహానగరంలో బతుకమ్మ చీరలు పంపిణీ జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తుంది. 

4.నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

  నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది 16 ట్రస్ట్ గేట్లు 10 కేట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 

5.బస్ డిపోల్లో మరిన్ని ఈవి ఛార్జింగ్ స్టేషన్ లు

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

గ్రేటర్ ఆర్టిసి 20 డిపోలో ఇవి చార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తోంది. 

6.24 నుంచి బహుజన బతుకమ్మ

 కుల నిర్మూలన స్ఫూర్తితో ఈనెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బహుజన బతకమును ఉత్సవంగానే కాకుండా ఉద్యమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

7.బీసీ స్టడీ సెంటర్లలో స్పాట్ అడ్మిషన్లు

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

తెలంగాణలోని 50 బీసీ స్టడీ సెంటర్లలో గ్రూప్ 3, గ్రూప్ 4, పోటీ పరీక్షలకు గురువారం నుంచి శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. 

8.మావోయిస్టుల ప్రాంతంలో డిజిపి

  మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బిజెపి మహేందర్రెడ్డి సిఆర్పిఎఫ్ డిజిపి కులదీప్ సింగ్ పర్యటించారు. 

9.పోలవరం ముంపు  భేటీ వాయిదా

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ ఆధ్వర్యంలో జరగాల్సిన పోలవరం ముంపు బాధితుల భేటీని వాయిదా వేస్తున్నట్లు పంకజ్ కుమార్ తెలిపారు. 

10.పాపన్న గౌడ్ స్టాంప్ ను విడుదల చేయాలి

  బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. 

11.అక్కన్నపేట రైల్వే లైన్ సెక్షన్ లో జీఎం తనిఖీ

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూతనంగా నిర్మించిన అక్కన్నపేట్ రైల్వే లైన్ సెక్షన్ లో రైల్వే ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం భద్రతా తనిఖీలు నిర్వహించారు. 

12.ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  వేతన సవరణ చేపట్టకపోవడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 47 వేల మంది కార్మికులు నిరాశలో ఉన్నారని వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 

13.సింగరేణి ఎన్టీపీసీలలో సమ్మెలపై నిషేధం

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

సింగరేణి ఎన్టీపీసీలలో సమ్మెలపై నిషేధం విధించారు తెలంగాణ ఎస్మా యాక్ట్ 1971 అనుసరించి నిషేధాజ్ఞలు విధిస్తూ ఏందన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

14.నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ రామ్మూర్తి

  నిజం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ ఎస్ రామ్మూర్తి నియమిస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

15.హుజురాబాద్ లో విచ్చల విడిగా గన్ లైసెన్స్ లు

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

కరీం నగర్ జిల్లా హుజురాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 

16.దుల్హన్ పథకం పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

  దుల్హన్ పథకం అమలుపై ఏపీ హైకోర్టులు విచారణ జరిగింది ఏపీ ప్రభుత్వం దుల్హన్ పథకం అమలు చేయడం లేదంటూ హైకోర్టులో మైనార్టీ సంరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. 

17.దేవినేని ఉమ విమర్శలు

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

జగన్ సర్కార్ పై టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు ఎన్నికల ముందు అమరావతి రాజధాని అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చాక మూడు ముక్కల ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. 

18.ఐదు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు పాటు నిర్వహించనున్నారు. 

19.అసెంబ్లీ ముట్టడికి టిఎన్ఎస్ఎఫ్ ప్రయత్నం

  ఏపీ అసెంబ్లీని నలువైపు నుంచి ముట్టడించేందుకు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

Telugu Ap Assembly, Apcm, Cm Kcr, Corona, Etela Rajender, Kishan Reddy, Nagarjun

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,400

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube