న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1.రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి/h3p """/" / కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం లోని బైపాస్ అటవీ ప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది.

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి మృతి చెందింది.  H3 Class=subheader-style2.

బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి/h3p   బిజెపి ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రీ గ్రేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు.

  H3 Class=subheader-style3.బతుకమ్మ చీరలు పంపిణీ/h3p   """/" / హైదరాబాద్ మహానగరంలో బతుకమ్మ చీరలు పంపిణీ జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తుంది.

  H3 Class=subheader-style4.నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద/h3p   నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది 16 ట్రస్ట్ గేట్లు 10 కేట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

  H3 Class=subheader-style5.బస్ డిపోల్లో మరిన్ని ఈవి ఛార్జింగ్ స్టేషన్ లు/h3p   """/" / గ్రేటర్ ఆర్టిసి 20 డిపోలో ఇవి చార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తోంది.

  H3 Class=subheader-style6.24 నుంచి బహుజన బతుకమ్మ/h3p   కుల నిర్మూలన స్ఫూర్తితో ఈనెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బహుజన బతకమును ఉత్సవంగానే కాకుండా ఉద్యమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  H3 Class=subheader-style7.బీసీ స్టడీ సెంటర్లలో స్పాట్ అడ్మిషన్లు/h3p   """/" / తెలంగాణలోని 50 బీసీ స్టడీ సెంటర్లలో గ్రూప్ 3, గ్రూప్ 4, పోటీ పరీక్షలకు గురువారం నుంచి శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు.

  H3 Class=subheader-style8.మావోయిస్టుల ప్రాంతంలో డిజిపి/h3p   మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బిజెపి మహేందర్రెడ్డి సిఆర్పిఎఫ్ డిజిపి కులదీప్ సింగ్ పర్యటించారు.

  H3 Class=subheader-style9.పోలవరం ముంపు  భేటీ వాయిదా/h3p   """/" / కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ ఆధ్వర్యంలో జరగాల్సిన పోలవరం ముంపు బాధితుల భేటీని వాయిదా వేస్తున్నట్లు పంకజ్ కుమార్ తెలిపారు.

  H3 Class=subheader-style10.పాపన్న గౌడ్ స్టాంప్ ను విడుదల చేయాలి/h3p   బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

  H3 Class=subheader-style11.అక్కన్నపేట రైల్వే లైన్ సెక్షన్ లో జీఎం తనిఖీ/h3p దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూతనంగా నిర్మించిన అక్కన్నపేట్ రైల్వే లైన్ సెక్షన్ లో రైల్వే ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం భద్రతా తనిఖీలు నిర్వహించారు.

  H3 Class=subheader-style12.ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి/h3p   వేతన సవరణ చేపట్టకపోవడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 47 వేల మంది కార్మికులు నిరాశలో ఉన్నారని వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style13.సింగరేణి ఎన్టీపీసీలలో సమ్మెలపై నిషేధం/h3p   """/" / సింగరేణి ఎన్టీపీసీలలో సమ్మెలపై నిషేధం విధించారు తెలంగాణ ఎస్మా యాక్ట్ 1971 అనుసరించి నిషేధాజ్ఞలు విధిస్తూ ఏందన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ నోటిఫికేషన్ విడుదల చేశారు.

  H3 Class=subheader-style14.నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ రామ్మూర్తి/h3p   నిజం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ ఎస్ రామ్మూర్తి నియమిస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

  H3 Class=subheader-style15.హుజురాబాద్ లో విచ్చల విడిగా గన్ లైసెన్స్ లు/h3p   """/" / కరీం నగర్ జిల్లా హుజురాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

  H3 Class=subheader-style16.దుల్హన్ పథకం పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు/h3p   దుల్హన్ పథకం అమలుపై ఏపీ హైకోర్టులు విచారణ జరిగింది ఏపీ ప్రభుత్వం దుల్హన్ పథకం అమలు చేయడం లేదంటూ హైకోర్టులో మైనార్టీ సంరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది.

  H3 Class=subheader-style17.దేవినేని ఉమ విమర్శలు/h3p   """/" / జగన్ సర్కార్ పై టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు ఎన్నికల ముందు అమరావతి రాజధాని అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చాక మూడు ముక్కల ఆట ఆడుతున్నారని మండిపడ్డారు.

  H3 Class=subheader-style18.ఐదు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు/h3p   ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు పాటు నిర్వహించనున్నారు.

  H3 Class=subheader-style19.అసెంబ్లీ ముట్టడికి టిఎన్ఎస్ఎఫ్ ప్రయత్నం/h3p   ఏపీ అసెంబ్లీని నలువైపు నుంచి ముట్టడించేందుకు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   """/" / 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,400.

బిగ్‌బాస్ కంటే ఎర్రగడ్డ ఆసుపత్రే బెటరా.. హౌస్‌లో అన్నీ తిక్క కేసులే?