పక్కింటి కుర్రాడిపై కన్నేసిన ఆంటీ... కోరిక తీర్చాలంటూ....

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ చిన్న, పెద్ద అనే తేడాలు మరిచి ప్రవర్తిస్తున్నారు.తాజాగా తన పక్కింట్లో నివాసం ఉన్నటువంటి యువకుడు పై కన్నేసిన అటువంటి ఓ వివాహిత తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేసిన ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Women Arrested For Illegal Affair With Others-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బిలాస్ పూర్ ప్రాంతంలో ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది.అయితే ఈ మహిళ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓ యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే వివాహితకి తన భర్తతో వైవాహిక జీవితంలో సంతృప్తిగా లేనందువలన అక్రమ సంబంధం వైపు అడుగులేసింది. ఈ క్రమంలో తన పక్కన ఇంటిలో నివాసం ఉన్నటువంటి ఓ యువకుడిపై కన్నేసింది.

ఇందులో భాగంగా తన మాటలతో యువకుడిలో కామవాంఛను రగిలించేది.అలాగే పలుమార్లు ఆ యువకుడు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో అతడి దగ్గరికి వెళ్లి తన కోరిక తీర్చాలంటూ వేధించేది.

అంతేగాక తన కోసం తన భర్త పిల్లలు కూడా వదిలి పెట్టి వచ్చేస్తానని ఎక్కడికైనా  దూరంగా వెళ్లి పోయి హాయిగా బ్రతుకుదామని ప్రేరేపించేది.

Telugu Chhattisgarh-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

దీంతో ఆ యువకుడు తనలో తానే మధనపడుతూ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా బాధ పడుతూ ఉండేవాడు.అయితే తాజాగా యువకుడితో సన్నిహితంగా ఉండేటువంటి తన తండ్రికి ఈ విషయం గూర్చి చెప్పాడు.విషయం తెలుసుకున్నటువంటి యువకుడి తండ్రి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుండి సంప్రదించాడు.

అంతేకాక తన కొడుకుని లైంగికంగా వేధిస్తున్నటువంటి వివాహిత పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు నమోదు చేశాడు.ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube