రభస ప్లాప్ నుంచి తప్పించుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందాడు.వాళ్ల తాత అయిన సీనియర్ ఎన్టీయార్ రూపం తో ఉండటం కూడా తను యాక్టర్ గా ఎదగడానికి ఒక కారణం అనే చెప్పాలి…అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీయార్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న టైం లో ఒకదానిని మించిన ప్లాప్ మరోకటి వచ్చాయి అందులో భాగంగా గానే సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన రభస సినిమా ప్లాప్ గా మిగిలింది.

 Who Is The Star Hero Who Escaped From Rabhasa Flop , Ntr , Ram, Tollywood, Rabh-TeluguStop.com
Telugu Koratala Siva, Rabhasa, Samantha, Tollywood-Latest News - Telugu

అయితే ఈ సినిమాలో మొదట హీరోగా రామ్ ని అనుకున్నప్పటికీ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కి రామ్ కి మధ్య కొన్ని గొడవలు జరగడంతో ఈ సినిమా నుంచి రామ్ తప్పుకున్నారు అలా ఈ సినిమా ఎన్టీయార్ దగ్గరికి వెళ్ళింది.మొత్తానికి ఒక ప్లాప్ సినిమా నుంచి రామ్ తప్పించుకున్నాడు అని తన ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు అయితే అప్పటికే రామ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో కందిరీగ సినిమా వచ్చి మంచి హిట్ అయిన విషయం మనకు తెలిసిందే అదే తరహా లో ఈ సినిమా ఎన్టీయార్ కి మంచి హిట్ ఇస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ అది వర్క్ ఔట్ అవ్వలేదు.

 Who Is The Star Hero Who Escaped From Rabhasa Flop , Ntr , Ram, Tollywood, Rabh-TeluguStop.com
Telugu Koratala Siva, Rabhasa, Samantha, Tollywood-Latest News - Telugu

ఎన్టీయార్ తీసిన ప్లాప్ సినిమాలా లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉందనే చెప్పాలి…ప్రస్తుతం ఎన్టీయార్ కొరటాల తో సినిమా చేస్తున్నాడు,అలాగే రామ్ మాత్రం బోయపాటి తో సినిమా చేస్తున్నాడు…ఈ రెండు సినిమాల మీద కూడా ఇండస్ట్రీ లో మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఇంతకు ముందు కమర్షియల్ సక్సెస్ సినిమాలు తిసిన వాళ్లే కావడం వల్ల సిని అభిమానులందరు కూడా ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అవుతాయనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube