యాపిల్‌లోని ఏ భాగం ఆరోగ్య‌క‌రం?.. ఏది హానిక‌రం?

యాపిల్ అందించే ప్రయోజనాల గురించి మీకు స‌మ‌గ్రంగా తెలుసా? అయితే యాపిల్‌లోని ఏభాగం మ‌న‌కు అత్య‌ధిక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందిస్తుందో చెప్పండి.తెలియ‌క‌పోతే ఇప్పుడు తెలుసుకుందాం.

 Which Part Of Apple Is Healthy? What Is Harmful? , Apple Nut, Bacteria, Amygdal-TeluguStop.com

యాపిల్‌లో మ‌న‌కు ఆరోగ్యాన్ని అందించేది దాని తొక్క అనుకుంటే అది త‌ప్పుడు అభిప్రాయ‌మే.మ‌నం యాపిల్ తినేట‌ప్పుడు దాని మధ్య భాగాన్ని పారేస్తాం.ఆ పారేసే భాగ‌మే మ‌న‌కు అత్య‌ధిక ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది.2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆపిల్ గింజల్లో చాలా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొనబడింది.ఒక యాపిల్‌లో 100 మిలియన్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది.అందులో మనం పార‌వేసే ఆ భాగంలోనే 10 మిలియన్ల‌ బ్యాక్టీరియాలు ఉంటాయి.

ఆపిల్‌లో ఉండే బ్యాక్టీరియా చాలా ఆరోగ్యకరమైనదని ఈ పరిశోధనలో తేలింది.దీన్ని తినడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు.

యాపిల్ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.యాపిల్‌లో అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది.

ఇది విషపూరిత మైనదిగా పరిగణించబడుతుంది.అది మన జీర్ణవ్యవస్థలో చేరిన‌ప్పుడు.

సైనైడ్‌ను విడుదల చేస్తుంది.ఇది ప్రమాదకరమైన విషం.

ఒక యాపిల్‌లో కనిపించే అమిగ్డాలిన్ పరిమాణం దీని కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, శరీరంలో అధిక మొత్తంలో విషాన్ని ఉత్పత్తి చేయడానికి దాదాపు 200 యాపిల్స్ అవసరం.కొన్ని పరిశోధనల ప్రకారం.

ఆపిల్ గింజల గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.

Which Part Of Apple Is Healthy What Is Harmful People Health Doctors Like - Telugu Apple #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube