మంగళవారం మూవీ పోతే పాయల్ రాజ్ పుత్ పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వరుస గా సినిమాలను చేస్తు ముందుకు దూసుకెళ్తు ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్ఎక్స్ 100 ( RX 100 )సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) ఆ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

 What Will Be The Situation Of Payal Rajput If The Movie Goes On Tuesday, Payal R-TeluguStop.com

ఇక అందులో భాగం గానే ఇక ఇప్పుడు మంగళవారం సినిమా( mangalavaram movie ) తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జరిగింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ ( Allu Arjun )చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.అయితే ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉంది అయితే ఈమెకి ఆరెక్స్ 100 సినిమా తర్వాత ఒక సినిమా కూడా హిట్ పడలేదు.దాంతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ( Star heroine )గుర్తింపు పొందడానికి ఆకాశమైతే రాలేదు ఇంక దాంతో ఈవిడ వచ్చిన అవకాశాలు మాత్రమే సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా ఇప్పుడు మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 What Will Be The Situation Of Payal Rajput If The Movie Goes On Tuesday, Payal R-TeluguStop.com

అయితే ఈ సినిమా గనక సూపర్ డూపర్ హిట్ అయితే ఇక ఈమెకి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఇక ఇప్పటికే ఆమె వెంకటేష్ పక్కన వెంకీ మామ( venky mama ) సినిమాలో నటించినప్పటికీ అది పెద్దగా ఆడక పోవడం తో ఈమెకి మళ్లీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు ఇక ఇప్పుడు చేస్తున్న మంగళవారం మూవీ ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం ఆమె సినీ కెరియర్ అనేది చాలా కష్టాల్లో పడుతుంది.ఇక ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా తర్వాత ఆమె కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube