దేవర మీద రాజమౌళి స్పందించకపోవడానికి కారణం ఏంటి..?

ఈనెల 27వ తేదీన ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా( Devara ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

 What Is The Reason Why Rajamouli Did Not Respond To Devara , Rajamouli , Devara-TeluguStop.com

ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీయార్ యాక్టింగ్ బాగుందని చెప్తున్నారు.తప్ప సినిమా మాత్రం అల్టిమేట్ గా ఉందని ఎవరు చెప్పడం లేదు.

బహుశా అందువల్లే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని సినీ పెద్దలు సైతం ఒక అంచనాకి వచ్చారు.

 What Is The Reason Why Rajamouli Did Not Respond To Devara , Rajamouli , Devara-TeluguStop.com
Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr, Koratala Siva, Rajamouli, Tollywood-Telugu

ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందనే విషయంలోనే సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నారు.మరి మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటి వరకైతే ఈ సినిమా కలెక్షన్స్ చాలా స్టెబిల్ గా ముందుకు సాగుతున్నాయి.

రోజుకు 100 కోట్ల చొప్పున ఈ సినిమా మూడు రోజులలో 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిజానికైతే ఈ సినిమాలో ఎన్టీఆర్( Jr ntr ) పోషించిన రెండు పాత్రలు అద్భుతంగా ఉన్నాయి.

అందువల్లే ఆయన ఒంటిచేత్తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr, Koratala Siva, Rajamouli, Tollywood-Telugu

ఇక కొరటాల శివ పెద్దగా మ్యాజిక్ చేయనప్పటికీ ఎన్టీఆర్ ఒక్కడే తన భుజల మీద ముందుకు తీసుకెళ్ళి ఈ సినిమాను యావరేజ్ గా నిలిపాడు అంటూ మరికొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాని తన ఫ్యామిలీతో కలిసి చూశాడు.అయినప్పటికీ ఆయన ఈ సినిమా మీద ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.కారణం ఏదైనా కూడా జక్కన్న ఈ సినిమా మీద స్పందించకపోవడం ఎన్టీయార్ అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube