ఎన్నికలకు ముందే విశాఖ రైల్వేజోన్ ప్రారంభం..: జీవీఎల్

ఏపీలో ఎన్నికలు రావడానికి ముందే విశాఖ రైల్వేజోన్ ను ప్రారంభిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు.ఇవాళ విశాఖ రైల్వేస్టేషన్ కు వెళ్లిన ఆయన వసతులను స్వయంగా పరిశీలించారు.

 Visakha Railway Zone To Start Before Elections: Gvl-TeluguStop.com

అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైందని తెలిపారు.అయితే ల్యాండ్ కు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జీవీఎంసీ, జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.రానున్న ఇరవై రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube