ఎన్నికలకు ముందే విశాఖ రైల్వేజోన్ ప్రారంభం..: జీవీఎల్

ఏపీలో ఎన్నికలు రావడానికి ముందే విశాఖ రైల్వేజోన్ ను ప్రారంభిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు.

ఇవాళ విశాఖ రైల్వేస్టేషన్ కు వెళ్లిన ఆయన వసతులను స్వయంగా పరిశీలించారు.

అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైందని తెలిపారు.అయితే ల్యాండ్ కు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జీవీఎంసీ, జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.రానున్న ఇరవై రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?