కళ్యాణమస్తు'లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..

శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు.తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

 Unexpected Response To The Lyrical Song Of Mukkupudaka In 'kalyanamastu' ,kalyan-TeluguStop.com

ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.

గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర.సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర.నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర.

అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు.

O.సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు.RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్.సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:

శేఖర్ వర్మ, వైభవి.

దర్శకుడు : O.సాయి నిర్మాత : బోయపాటి రఘుబాబు, Dop : మల్లికార్జున్ నరగాని, సంగీతం : RR ధృవన్, ఎడిటర్ : VVNV సురేష్, సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్ లిరిసిస్ట్ : అలరాజు, బ్యానర్ : SMS క్రియేషన్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube