పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది.పేరుపాలెం బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది.
దీంతో మరొకరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.అదేవిధంగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.