త్రివిక్రమ్ కి ఆ స్టార్ హీరో అంటే పడదట.. అంత ఘోరంగా అవమానించాడట..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఈయన డైలాగ్స్ తోనే ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంటాడు.అందుకే ఈయనను ముద్దుగా మాటల మాంత్రికుడు అని అంటారు.ఈయన సాధారణంగా ఎవ్వరి జోలికి వెళ్ళడు.తన పని ఏదో తాను చేసుకుంటూ పోతాడు.అందుకే త్రివిక్రమ్ అంటే అందరికి ప్రత్యేక అభిమానం.

 Trivikram Never Talk To The Star Hero Details, Trivikram Srinivas, Jalsa, Pawan-TeluguStop.com

ఈయన ఎంతో పట్టుదలతో కస్టపడి పైకి వచ్చిన డైరెక్టర్ లలో ఒకరు.ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడం వెనుక ఈయన కృషి చాలా ఉంది.ఈయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు.రైటర్ కూడా.

ఈయన దడపా 3 ఏళ్ల పాటు రైటర్ గా తన ట్యాలెంట్ నిరూపించుకున్న తర్వాత అప్పుడు 2022 లో డైరెక్టర్ గా మారిపోయాడు.ఈయన రాసే డైలాగ్స్ కి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు.

కలం కంటే గొప్పది మరోటి లేదు అంటూ ఉంటారు.మరి అలాంటి కలం నుండి ఈయన చాలా ఆణిముత్యాలను బయటకు తీసాడు.ఆయన రాసే డైలాగ్స్ కు అంత పవర్ ఉంటుంది.అయితే ఇలాంటి మనిషికి కూడా ఒక హీరో అంటే పడదు అట.మరి ఆ హీరోకు ఈయనకు మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

Telugu Pawan Kalyan, Jalsa, Writer, Young-Movie

జల్సా సినిమా త్రివిక్రమ్ కెరీర్ లో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమా కారణంగానే ఒక స్టార్ హీరోకు, ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది.జల్సా సినిమా కథను ముందుగా త్రివిక్రమ్ ఒక స్టార్ హీరోకు వినిపించాడట.

ఆ యంగ్ స్టార్ హీరో కి ఈ సినిమా కథ నచ్చేసి.మూడు నెలల్లో చేద్దాం అని చెప్పారట.

అయితే ఈ మూడు నెలల్లో త్రివిక్రమ్ సరదాగా పవన్ కళ్యాణ్ కు స్టోరీ చెప్పాడట.

Telugu Pawan Kalyan, Jalsa, Writer, Young-Movie

ఈ స్టోరీ ఆయనకు బాగా నచ్చడంతో యంగ్ హీరోను పక్కన పేటి పవన్ కళ్యాణ్ తొ ఈ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో నానా హంగామా నడిచింది.దీంతో ఆ యంగ్ హీరో హార్ట్ అయ్యాడట.

ఈయనపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు.ఫైనల్ గా మాట్లాడి తేల్చుకుందాం అని త్రివిక్రమ్ ఆ హీరో ఇంటికి వెళ్లగా ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పించారట.

ఈ విషయంలో త్రివిక్రమ్ కు బాధ కలిగి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సినిమాతో ఒక్క సినిమా కూడా చేయలేదు.ఈ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube