రేపు పోస్టల్ బ్యాలెట్ కు చివరి రోజు:జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్ వెంకట్రావు( Collector S Venkatarao ) ఆదనపు కలేక్టర్ సిహెచ్.ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు.

 Tomorrow Is The Last Day For Postal Ballot: District Election Officer, Collector-TeluguStop.com

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ మాట్లాడుతూ తేదీ:22-5-2024 నుండి తేది 23:5:2024 వరకు రెండు రోజులలో 182 మంది పోలింగ్ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, తేదీ:24-5-2024 చివరి రోజు కాబట్టి ఉదయం:8:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కలెక్టరేట్ లోని ఓటర్ పేసిలిటేషన్ సెంటర్( Voter Facilitation Centre ) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube