ఖైదీతో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన లేడీ జైలు అధికారి.. చివరికి..?

యూకేలోని ఒక జైల్లో షాపింగ్ సంఘటన చోటు చేసుకుంది.అది వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కూడా ముక్కు మీద వేలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 The Lady Prison Officer Who Was Caught Having Sex With The Prisoner.. In The End-TeluguStop.com

బ్రిటన్‌( Britain )లోని 25 ఏళ్ల జైలు అధికారి షానియా బేగం( Shania Begum ) జాషువా ముల్లింగ్స్ అనే ఖైదీతో లైంగిక సంబంధం పెట్టుకుంది.ఆమె హెచ్ఎమ్ జైలు బర్మింగ్‌హామ్‌లో పనిచేసింది.

కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన ఆమెకు 16 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

జైలులోని వివిధ ప్రాంతాల్లో షానియా, జాషువా( Joshua ) సెక్స్‌లో పాల్గొన్నారని కోర్టు విచారించింది.తాను అతనిని పర్యవేక్షిస్తున్నానని చెప్పింది కానీ వారు వాస్తవానికి ముద్దులు పెట్టుకోవడం, తాకడం, సెక్స్ చేయడం వంటి పనులు చేస్తున్నారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.ఇతర అధికారులు ఈ లేడీ ఆఫీసర్ ఏదో తప్పు చేస్తోందని గమనించి వాటిని చూసేందుకు కెమెరాలు పెట్టారు.

షానియా జాషువాకు రెండుసార్లు ఓరల్ సెక్స్ ఇస్తున్నట్లు కెమెరాల్లో రికార్డైంది.2022 అక్టోబరు 3న పోలీసులు షానియాను అరెస్టు చేసినప్పుడు, ఆమె ఫోన్, ఇంటర్నెట్ చరిత్రను చూశారు.ఆమెకు జాషువా అంటే ఇష్టమని తెలుసుకుని అతని గురించిన వార్తల కోసం వెతికారు.ఆమె విచారణకు సహకరించలేదు.షానియా ప్రవర్తన జైలు అధికారిగా ఆమెపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేసిందని ఓ అధికారి తెలిపారు.దీంతో ఆమె కొంతకాలం జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

షానియా తరపు లాయర్ ఆండ్రూ బేకర్ మాట్లాడుతూ.షానియా చేసిన పనికి చింతిస్తున్నట్లు తెలిపారు.

షానియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆమె వింతగా ప్రవర్తించిందని ఆయన అన్నారు.షానియా చర్యలు జైలు వ్యవస్థను దెబ్బతీశాయని న్యాయమూర్తి జాన్ బటర్‌ఫీల్డ్ అన్నారు.

ఆమెకు 16 నెలల జైలు శిక్ష విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube