పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.తోషాఖానా కేసులో ఇప్పటికే ఆయనపై వారెంట్ జారీ అయింది.
ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు ఇస్లామాబాద్ పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.మరోవైపు అరెస్ట్ వార్తల నేపథ్యంలో పీటీఐ చీఫ్ మద్ధతుదారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అయితే ఇవాళ ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తామని ఇస్లామాబాద్ ఐజీ ప్రకటించారని సమాచారం.