తేజస్ ఎలైట్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీమతి అమరావతి ఫ్యాషన్ షో సీజన్ సెవెన్ ను గ్రాండ్ ఫినాలే నోవాటెల్లో ఘనంగా నిర్వహించారు.శ్రీమతి అమరావతి ఫ్యాషన్ షోలో 40 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.
శ్రీమతి అమరావతి షో….గత ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని, ఏడవ సీజన్ ని నిర్వహిస్తుంది.
షోలో మహిళలుఅందమైన కట్టుబొట్టులతో ర్యాంప్ వాక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.షో నిర్వహణలో భాగంగా తళుక్కున మెరిసిన సినీ తారలు.
షోకు ముఖ్య అతిధులుగా తెలుగు హీరోయిన్ కామ్నా జట్ మలాని, బిగ్ బాస్ ఫ్రేమ్ సిరి, సోహల్, కాజల్, మానస్ ప్రముఖులు.పాల్గొన్నారు.శ్రీమతి అమరావతి ఫ్యాషన్ షో విన్నర్ కి రూ.50000, రన్నర్ కి రూ.10,000, 3 వ ప్రైజ్ కి రూ.5000 లను తేజస్ ఎలైట్స్ అందిస్తోంది.