తెలంగాణలో కొత్త ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టి సారించారు.ఈ మేరకు రాజ్భవన్లో వైద్యులతో గవర్నర్ సమావేశం అయ్యారు.
కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖ కేటాయింపులపై వైద్యులతో గవర్నర్ చర్చించారు.ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య ప్రమాణాల పెంపుపై ఫోకస్ పెట్టారు.
ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.