రేవంత్ రెడ్డి రెండేళ్లు మాట్లాడాడంట ! ఎవరితో అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పడు రాజకీయంగా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంతో… ఆయన అప్పటి నుంచి లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నాడు.తాజాగా… ఆయన రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని ప్రకటించారు.గోల్కొండ హోటల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశానికి ఆయన హాజరు అయ్యారు.

 Telangana Congress Leader Revanth Reddy Sensational Desistion-TeluguStop.com

ఆ సందర్భంగా మీడియా ఆయనను పలకరించింది.కాని ఆయన మాట్లాడడానికి నిరాకరించారు.

దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్ననించగా… తాను రెండేళ్లపాటు మీడియాతో మాట్లాడనని అన్నారట.ఇన్నాళ్లు మీ కోసం, ఇకపై తనకోసం మానేస్తున్నానని ఆయన చెప్పారని వార్తలు వచ్చాయి.గత ఎన్నికల సమయంలో ,అంతకు ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో పరుష పదజాలం వాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube