మహాశివరాత్రి అంటూ ఆ ఫోటో పంచుకున్న తేజస్వి మదివాడ.. దారుణంగా తిడుతున్న నెటిజన్స్?

ఈరోజు దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇక ప్రతి ఒక్కరు శివరాత్రి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

 Tejaswi Madiwada Shared That Photo Saying Mahashivratri, Tejaswi Madiwada , Maha-TeluguStop.com

సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సెలబ్రెటీలు సైతం శివరాత్రి పండుగను జరుపుకుంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఇక ఈ పర్వదినం రోజు ప్రతి ఒక్కరు పద్ధతిగా ఉంటూ.  సాంప్రదాయమైన దుస్తులు ధరించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కానీ తేజస్వి మదివాడ మహాశివరాత్రి అంటూ ఒక ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వివాదంగా మారింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

Telugu Bigg Boss, Beautiful, Mahashivratri, Shivaratri-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కొంత అభిమానాన్ని సంపాదించుకున్న బ్యూటీ తేజస్వి.హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి నటనపరంగా మంచి మార్పులు సంపాదించుకుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బాగా ఎక్స్పోజ్ చేస్తూ రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఈ బ్యూటీ తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా పరిచయమైంది.ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక వెంటనే.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.

Telugu Bigg Boss, Beautiful, Mahashivratri, Shivaratri-Movie

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.

అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.

ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.

ప్రస్తుతం బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.

నిజానికి తమ డాన్సులతో అందర్నీ బాగా ఫిదా చేస్తున్నారు.ఈమె ఎప్పటినుంచో బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

అందాలు కనిపించే విధంగా షో చేస్తూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఒక ఫోటో పంచుకుంది.

అందులో తను వైట్ కలర్ డ్రెస్ లో ఉండగా ఆ డ్రెస్ అచ్చం నైట్ షూట్ లాగా అనిపించింది.ఆ ఫోటోకు మహాశివరాత్రి అంటూ పంచుకోగా.

వెంటనే ఆ ఫోటో చూసి జనాలు దారుణంగా తిడుతున్నారు.మహాశివరాత్రి అంటూ ఆ ఎక్స్పోజ్ చేయడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు.

ఇక ఆ ఫోటోలో తన థైస్ అందాలతో బాగా ఎక్స్పోజ్ చేసింది ఈ హాట్ బ్యూటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube