అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.చింతూరు అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి టాటా మ్యాజిక్ వాహనం లోయలో పడింది.
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అనకాపల్లి నుంచి భద్రాచలం గుడికి వెళ్తుండా ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.కాగా ఘటన జరిగిన సమయంలో వెహికల్ లో మొత్తం 12 మంది ఉన్నారని సమాచారం.