తెలుగులో దర్శకుడు యోగి దర్శకత్వం వహించిన “జాదూగాడు” అనే చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య జంటగా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “సోనారిక భండారియ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యముడు వచ్చీరావడంతోనే పర్వాలేదు అనిపించినప్పటికీ ఎందుకు కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కొంతమేర విఫలమయ్యింది.
దీనికితోడు జాదూగాడు చిత్రం తర్వాత నటించినటువంటి “ఆడోరకం ఈడోరకం” చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో చేసేదేమీ లేక మూటాముల్లె సర్దుకొని మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళి పోయింది.అయితే అక్కడ కూడా 1, 2 సినిమాలలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ అవి కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.
దీంతో ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటుంది.అయితే పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమాలకు మాత్రం బాగానే హాజరవుతూ తన అందాలతో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.
తాజాగా బీచ్ లో బికిని దుస్తులు ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అంతేగాక ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో తన అభిమానులతో పంచుకుంది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ అమ్మడి బికినీ ఫోటోలపై స్పందిస్తూ రెడ్ బికినీలో సోనారిక అందాల ఆరబోత మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఈ మధ్య కాలంలో సోనారిక భండారియా అవకాశాల కోసం కొంత మేర గ్లామర్ డోస్ పెంచిన అని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక ఆ మధ్య ఒక సందర్భంలో తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా ఎలాంటి పాత్రలో అయినా నటిస్తానని సోనారిక భండారియా చెప్పుకొచ్చింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనారిక “హర హర మహాదేవ” అనే ధారావాహికలో నటిస్తోంది.