ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది.సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన సిట్ ఆ తీర్పును కొట్టివేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
సీబీఐ చేత విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.సీబీఐ విచారణ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సిట్ పిటిషన్ లో పేర్కొంది.
ఈ రిట్ పిటిషన్ ను ఇవాళ హైకోర్టులో సిట్ దాఖలు చేయనుంది.