విశాఖ, సింహాచలం: సింహాద్రి అప్పన్న ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడం.సుమారు రెండు కోట్ల రూపాలయాలతో రాగితాపడంపై స్వర్ణ పూత.
సి.ఎమ్.ఆర్.అధినేత మావూరి వెంకటరావు ఆర్ధిక సహాయంతో స్వర్ణ తాపడం పనులు.పనులను ప్రారంభించిన దేవాలయ అధికారులు, వైధికులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు.