ఆ విడాకులు తీసుకున్న మొహాలు నా కూతురు పెళ్లిలో కనిపించకూడదు.. మెగా ఫ్యామిలీకి లావణ్య తల్లి షాకింగ్ కండిషన్..!!

మెగా ఫ్యామిలీలో మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.ఇలాంటి తరుణంలో మెగా ఫ్యామిలీ గురించి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది.

 Shocking Condition Of Lavanya's Mother For Mega Family , Mega Family , Lavanya,-TeluguStop.com

ఇక ఆ మధ్య కాలంలో నిహారిక ( Niharika ) విడాకుల ముందు నిహారిక జీవితం బాగు చేశాకే మనం పెళ్లి చేసుకుందాం అని లావణ్య త్రిపాఠి చెప్పినట్టు వార్తలు వినిపించాయి.అలాగే లావణ్య త్రిపాటికి పెళ్ళికి ముందే మెగా ఫ్యామిలీ సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టినట్టు ఇలా ఎన్నో రకాల రూమర్స్ తెరమీద వినిపించాయి.

అయితే తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే పెళ్లికి మరికొన్ని రోజులు ఉన్న తరుణంలో మెగా ఫ్యామిలీకి లావణ్య త్రిపాటి తల్లి ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట.ఇక ఆ కండిషన్ విన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.ఇక ఇంతకీ లావణ్య త్రిపాఠి తల్లి పెట్టిన కండిషన్ ఏంటంటే.

ఈ మధ్యకాలంలో మెగా డాటర్స్ అయినా శ్రీజ( Sreeja ) ,నిహారిక ఇద్దరు విడాకులు తీసుకొని భర్తలకు దూరంగా ఉంటున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి అమ్మాయిలు నా కూతురు పెళ్లికి వస్తే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు.అందుకే ఆ విడాకులు తీసుకున్న ఇద్దరు నా కూతురు పెళ్లికి రాకూడదు అంటూ కండిషన్ పెట్టిందట.కానీ ఈ కండిషన్ కి మెగా ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదట.

పెళ్లి విడాకులు అనేది వారి సొంత నిర్ణయాలు.అలాంటిది ఇంట్లో జరిగే పెళ్లికి మా కూతుర్లే రాకుంటే ఎలా అంటూ నాగబాబు ( Nagababu ) లావణ్య తల్లి తో గట్టిగా వారించారట.

మా కుటుంబం గురించి అన్ని తెలిసే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు.మళ్ళీ ఇలాంటి కండిషన్లు ఏంటి అని అన్నారట.

ఇక ఈ విషయంలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కలగజేసుకొని తల్లికి సర్ది చెప్పిందట.అంతేకాదు అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే మానుకోమని గడ్డి పెట్టినట్టు తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ రూమర్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Lavanya Mother Shocking Condition to Mega Family

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube