లిప్ లాక్ తో రచ్చ రచ్చ చేసిన హీరోయిన్.. వైరల్ వీడియో!

చాలామంది హీరోయిన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టాయిష్టాలు ఉంటాయి.కొందరు జంతువులను బాగా ఇష్టపడుతుంటారు.

 Actress Sadha Liplock With Cat Video Viral, Actress Sadha, Sadha Liplock With Ca-TeluguStop.com

మరికొందరు రైడ్ లను ఇష్టపడుతుంటారు.ఇంకొందరు గార్డెనింగ్ ఇష్టపడుతుంటారు.

ఇలా ఏదో ఒక వాటిపై ఇష్టాన్ని చూపుతుంటారు హీరోయిన్స్.ఇక జంతువులలో ఎక్కువగా చిన్న చిన్న కుక్క పిల్లలను ఇష్టంతో పెంచుకుంటారు.

ఇక వారి లైఫ్ లో వాటికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకిష్టమైన జంతువుతో తెగ ముద్దులు పెడుతున్న ఫోటో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.


జయం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తెలుగు నటి సదా.

అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక జయం సినిమాలో ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన అవునన్నా.కాదన్న సినిమా లో కూడా ఈమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.

ఇక ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించగా.ఆ తర్వాత 2014లో యమలీల 2 సినిమా నటించింది.

ఇక అప్పటి నుండి టాలీవుడ్ కు దూరమైన సదా.బుల్లితెరలో అడుగు పెట్టింది.


ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ షోలో గతంలో కొన్ని సీజన్ లలో జడ్జి గా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఢీ షో లో నుండి దూరం కాగా.సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో మళ్లీ దగ్గరయింది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేయగా.అందులో తన పెంపుడు పిల్లి కి ముద్దిస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

ఇది చూసిన నెటిజనులు ఆ పిల్లికి దక్కిన అదృష్టం వల్ల పిల్లి నైనా కాకపోతిని అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube