గత కొన్నారుగా దేశమంతా కూడా ఆమీర్ ఖాన్ గురించి చర్చించుకుంటుంది.ఓ పట్టాన ఎవరి మాట వినడు ఆయన చెప్పింది మాత్రమే ఎవరైనా వినాలి.
భార్యలను మార్చుతూ వెళ్లినా కూడా సరైన వ్యక్తిగత జీవితం లేదు.పెళ్లీడు వయసు ఉన్న కూడా పిల్లల కోసం సరోగసికి వెళ్లి కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.
మరోవైపు పుట్టిన రోజు సందర్భంగా కూతురుతో అర్ధనగ్నంగా ఫోటోలకు పోజులు ఇచ్చి మరోమారు కాంట్రవర్సీలకు ఆద్యం పోసాడు.
ఇక ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా మూవీ పరాజయం పాలవడంతో పాటు అప్ కమింగ్ మూవీ మొగల్ షూటింగ్ కూడా ఆగిపోయింది.
ఇక అమీర్ ఖాన్ సినిమాలు బ్యాన్ చేయాలనే దేశమంతా కూడా ఒక హాష్ ట్యాగ్ రన్ అవుతుంది.సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ సాగుతోంది.ఇక ఇప్పుడు ఆమీర్ ఖాన్ అన్ని విషయాల్లో ఇదే టైఫా అనే వార్తలు కూడా వినిపిస్తుందని నేపథ్యంలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలాంటి ఒక సంఘటన జరిగింది.అమీర్ ఖాన్ కి నచ్చినట్టుగా ఉండకపోవడంతో మన తెలుగు హీరోయిన్ శాశ్వతంగా సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయింది.
ఆమె మరెవరో కాదు గీతాంజలి సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటి గిరిజ.
ఈ సినిమా విజయం సాధించడంతో ఆమె హవా దేశమంతా కూడా వినిపించింది.దాంతో ఆమీర్ ఖాన్ తన సినిమా అయినా జో జీతా వోయి సికిందర్ లో గీతాంజలి ని తీసుకున్నారు.అయితే సినిమా మొదలైన తర్వాత గీతాంజలి అవసరానికి మించి ఎక్స్పోజింగ్ చేయాలని అమీర్ ఖాన్ మరియు చిత్ర బృందం కోరడంతో ఆమె ఏకంగా కోర్టు మెట్లెక్కింది.
అయితే అమీర్ ఖాన్ దెబ్బకి గిరిజ భయపడి ఇండస్ట్రీని వదిలేసి ఇండియా నుంచి బ్రిటన్ వెళ్ళిపోయింది.మళ్లీ ఎలాంటి స్టార్ హీరో అడిగినా కూడా ఆమే సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు.
అలా అమీర్ దెబ్బకి గిరిజ పారిపోయిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి
.