హీరోయిన్ రాశి మూడు పెళ్లిళ్లు చేసుకుందంటూ ప్రచారం.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలనటిగా పరిచయమై ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రాశి ఒకరు.రాశి తెలుగులో ఆతరం స్టార్ హీరోలందరికీ జోడీగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 Raasi Three Marriages Rumours Goes Viral In Social Media Details Here,actress Ra-TeluguStop.com

తన సినీ కెరీర్ లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లోనే రాశి నటించారు.అయితే ఈ హీరోయిన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రాశి తన రెండు పెళ్లిళ్ల గురించి ఎవరికీ చెప్పలేదని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.
హీరోయిన్ గా నటించిన సినిమాల ద్వారా యూత్ కు దగ్గరైన రాశి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నా ఎక్కువ కాలం ఆమె స్టార్ స్టేటస్ ను కొనసాగించలేకపోయారు.

స్టార్ హీరోల సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రాశి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా రహస్యాలను అభిమానులకు వెల్లడించలేదని తెలుస్తోంది.

Telugu Actress Raasi, Raasi, Raasi Hsuband, Raasi Personal, Marriages-Movie

బాలనటిగా రాశి బదిలీ అనే సినిమాలో నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.తమిళంలో ప్రియ అనే సినిమాలో రాశి నటించగా ఆ సినిమా నిర్మాత అశోక్ సామ్రాట్ ను రాశి పెళ్లి చేసుకున్నారు.ఇంట్లోనుంచి వెళ్లిపోయి రాశి పెళ్లి చేసుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత రాశి మనసిచ్చి చూడు డైరెక్టర్ సురేష్ వర్మను పెళ్లి చేసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే రాశి సురేష్ వర్మ బంధం ఎక్కువ కాలం నిలవలేదని ఆ తర్వాత రాశి శ్రీమునిని పెళ్లి చేసుకుందని సమాచారం.

ప్రముఖ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన కథనం వల్ల ఈ వార్త వైరల్ అవుతుంది.అయితే ఈ ప్రచారం గురించి హీరోయిన్ రాశి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

సీరియళ్ల ద్వారా రాశికి భారీగానే ఆదాయం వస్తోందని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube