హీరోయిన్ రాశి మూడు పెళ్లిళ్లు చేసుకుందంటూ ప్రచారం.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలనటిగా పరిచయమై ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రాశి ఒకరు.

రాశి తెలుగులో ఆతరం స్టార్ హీరోలందరికీ జోడీగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

తన సినీ కెరీర్ లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లోనే రాశి నటించారు.

అయితే ఈ హీరోయిన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రాశి తన రెండు పెళ్లిళ్ల గురించి ఎవరికీ చెప్పలేదని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

హీరోయిన్ గా నటించిన సినిమాల ద్వారా యూత్ కు దగ్గరైన రాశి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నా ఎక్కువ కాలం ఆమె స్టార్ స్టేటస్ ను కొనసాగించలేకపోయారు.

స్టార్ హీరోల సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రాశి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా రహస్యాలను అభిమానులకు వెల్లడించలేదని తెలుస్తోంది.

"""/"/ బాలనటిగా రాశి బదిలీ అనే సినిమాలో నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

తమిళంలో ప్రియ అనే సినిమాలో రాశి నటించగా ఆ సినిమా నిర్మాత అశోక్ సామ్రాట్ ను రాశి పెళ్లి చేసుకున్నారు.

ఇంట్లోనుంచి వెళ్లిపోయి రాశి పెళ్లి చేసుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.ఆ తర్వాత రాశి మనసిచ్చి చూడు డైరెక్టర్ సురేష్ వర్మను పెళ్లి చేసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే రాశి సురేష్ వర్మ బంధం ఎక్కువ కాలం నిలవలేదని ఆ తర్వాత రాశి శ్రీమునిని పెళ్లి చేసుకుందని సమాచారం.

ప్రముఖ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన కథనం వల్ల ఈ వార్త వైరల్ అవుతుంది.

అయితే ఈ ప్రచారం గురించి హీరోయిన్ రాశి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

సీరియళ్ల ద్వారా రాశికి భారీగానే ఆదాయం వస్తోందని బోగట్టా.

బ్లాంకెట్లు, బెడ్‌షీట్ల విషయంలో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌