క్యూట్ లుక్ తో ఫిదా చేస్తున్న నివేతా పెతురాజ్.. వైరల్ ఫోటోస్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి నివేతా పేతురాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

 Nivetha Pethuraj Is Flirting With A Cute Look Viral Photos ,nivetha Pethuraj ,n-TeluguStop.com

అతి తక్కువ సమయంలో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.చూడటానికి సీరియస్ లుక్ తో కనిపించే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎక్కువగా నెగిటివ్ పాత్రలలోనే నటించింది.

తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది నివేత.ఇక మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

2016 లో తమిళ సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత ఏడాది మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత వరుసగా తమిళ, తెలుగు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.చిత్రలహరి, అలా వైకుంఠపురంలో సినిమాలలో సీరియస్ పాత్రలలో బాగా మెప్పించింది.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ఇక నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాగల్‘ సినిమాతో తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ నటించారు.ఇక ఈ సినిమాలో కూడా తనకు సీరియస్ పాత్రలో నటించింది.

నిజానికి తన లుక్స్, ప్రవర్తన అలా అనిపించడం వల్ల సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవ్వడం వల్ల తనకు ఇలాంటి పాత్రలు ఇస్తుంటారు.

Telugu Actressnivetha, Nivethapethuraj, Vishwak Sen-Movie

నివేతా పేతురాజ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ సందడి చేస్తుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటూ ఫిదా చేస్తుంది.ముఖ్యంగా ఫోటోషూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.

తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను, ఫన్నీ రీల్స్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తుందని చెప్పాలి.

Telugu Actressnivetha, Nivethapethuraj, Vishwak Sen-Movie

దీంతో తన ట్రెండీ లుక్ లతో ఎప్పటికప్పుడు బాగా హడావుడి చేస్తుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక తన అభిమానులతో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.అప్పుడప్పుడు తన మూవీ అప్ డేట్ లను కూడా పంచుకుంటూ ఉంటుంది.

Telugu Actressnivetha, Nivethapethuraj, Vishwak Sen-Movie

ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో తన ఫోటోస్ పంచుకుంది.అందులో తను చాలా క్యూట్ గా ఉంది.బేబీ పింక్ డ్రెస్ వేసుకొని తన హెయిర్ స్టైల్ తో చాలా అందంగా కనిపించింది.

ఇక ఆ ఫోటోలు చూసి తన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.తన అందాన్ని రకరకాలుగా పోగుడుతున్నారు.

అచ్చం చిన్న పిల్లలాగా ఉంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అవి షూటింగ్ బిజీ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube