మలుపులు తిరుగుతున్న 'కోడి కత్తి' !

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.అనేక మలుపుల మధ్య ఈ కేసు హాయ్ కోర్టు కి చేరడం…అక్కడి నుంచి ఎన్ ఐ ఏ కు చేరడం… జరిగిపోయింది.

 Nia Recvigestion Pititon In Vijayawada Court-TeluguStop.com

అయితే ఎన్ ఐ ఏ దర్యాప్తుకు ఏపీ పోలీసులు సక్రమంగా సహకరించకపోవడం తో ఎన్ ఐ ఏ అధికారులు మరల హై కోర్టు కి వెళ్లిన సంగతి తెలిసిందే.

తాజాగా… కోడి కత్తి కేసులో తమకు రికార్డ్‌ ఇప్పించాలని విజయవాడ కోర్టులో ఎన్‌ఐఏ రిక్విజేషన్‌ పిటిషన్‌ వేసింది.కోడికత్తి కేసుపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.విశాఖలోని 7వ ఏఎంఎం కోర్టు నుంచి రికార్డ్‌ ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చింది.

డీజీపీ నుంచి అనుమతి రాకపోవడంతో రికార్డ్‌ను ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube