Venkatesh Balakrishna : వెంకటేష్ చేతిలో దారుణంగా మోసపోయిన బాలయ్య బాబు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకే జనరేషన్‌కు చెందిన వీళ్లిద్దరు పలు మార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.

 Nbk Venkatesh Balakrishna Nandamuri Bhagavanth Kesari Ta Fame Was Badly Cheated-TeluguStop.com

ఇప్పటికీ ఈ ఇద్దరు హీరోలు వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.అంతా బాగానే ఉంది కానీ ఒక సినిమా విషయంలో వెంకటేష్( Venkatesh ) చేతిలో బాలయ్య దారుణంగా మోసపోయారు.

ఒక తరహా కథతో 34 యేళ్ల క్రితం బాలయ్య, వెంకటేష్‌లు పోటీ పడ్డారు.వీళ్లిద్దరు దాదాపు ఒకే తరహా కథను చేయడమే కాదు ఆ సినిమాలను ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో రిలీజ్ చేసారు.

ఈ రెండు సినిమాలు విడుదలై 34 యేళ్లు పూర్తయ్యాయి.

Telugu Balakrishna, Tollywood, Venkatesh-Movie

ఆ సినిమాలు అశోక చక్రవర్తి, ధృవనక్షత్రం.అశోక చక్రవర్తి సినిమా విషయానికొస్తే.బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఈ సినిమాను ఎస్.ఎస్.రవిచంద్ర డైరెక్ట్ చేసారు.ముంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న విడుదలైంది.

అలాగే వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువనక్షత్రం( Dhruva Nakshatram ) సినిమా కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ సినిమా కూడా దాదాపు మలయాళ సూపర్ హిట్ ఆర్యన్ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు.

Telugu Balakrishna, Tollywood, Venkatesh-Movie

ఈ సినిమాను కూడా 1989 జూన్ 29న 34 యేళ్ల క్రితం విడుదలైంది.బాక్సాఫీస్ బరిలో వెంకటేష్ హీరోగా నటించిన ధృవనక్షత్రం సినిమా సూపర్ హిట్ అవ్వగా బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి ( Ashoka Chakravarthy )బాక్సాఫీస్ బరిలో యావరేజ్‌తో సరిపెట్టుకుంది.అలా బాలయ్య బాబు వెంకటేష్ బాక్సాఫీస్ బరి లోకి దిగినప్పుడు వెంకటేష్ మూవీ సక్సెస్ అవ్వగా బాలయ్య బాబు నటించిన మూవీ పరవాలేదు అనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube