కృష్ణాజిల్లా: నందిగామ కె వి ఆర్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారి ముట్టడి.పోలీసులకి విద్యార్థులకు మధ్య తోపులాట.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి.జాతీయ రహదారి ముట్టడికి పరుగులు తీస్తున్న విద్యార్థులు.
ట్రాఫిక్ అంతరాయం.
నేషనల్ హైవే 65కు భారీగా ట్రాఫిక్ జాం.అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన స్థానిక పోలీసులు.వారి డిమాండ్లు నెరవేర్చే వరకు ఎంత దూరమైనా వెళ్తానంటున్న విద్యార్థులు అరెస్టులతో తమను నిరోధింప లేరని ముక్తకంఠంతో గళమెత్తిన విద్యార్థులు.
విద్యార్థులను ఈ పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం పై కన్నెర్ర చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు.