ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుల అత్యుత్సాహం

కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు అత్యుత్యాహం ప్రదర్శించారు.ఎవరైనా వెంకట్ రెడ్డిని ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారని సమాచారం.

 Mp Komatireddy Venkat Reddy Followers Zeal-TeluguStop.com

ఈ క్రమంలో ఎంతవరకైనా వెళ్తామంటూ అనుచరులు మరో వివాదం రాజేశారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా మాటలు కట్టిపెట్టాలి.

కోమటిరెడ్డి కోసం ఎందాకైనా వెళ్తామంటూ అనుచరులు ప్రకటించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube