Viral Video: ఆ కోతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మొసలితో పోరాడి మరీ..?!

సోషల్ మీడియా( Social Media )లో తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము.ఇలాంటి వీడియోలలో తాజాగా ఓ కోతి ప్రమాదకరమైన మొసలితో పోరాడి తన కోతి పిల్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 Monkey Called Baboon Fought With Crocodile To Save Her Child Viral Video-TeluguStop.com

కాకపోతే., ఇక్కడ విషాదం కలిగించే విషయం చివరికి కోతి పిల్ల చనిపోవడమే.

భూమి మీద మనుగా ఉన్నంతవరకు తల్లితండులకి ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.అందులో ముఖ్యంగా తల్లిని నిజమైన దేవతగా భావిస్తారు మన భారతీయులు.

దీనికి కారణం., ఏ తల్లి( Mother ) అయిన సరే తన బిడ్డల కోసం చేయగలిగేది ప్రపంచంలో ఇంకొకరు ఎవరు చేయలేరు.

తన పిల్లల కోసం ఎదురుగా ఎంత పెద్ద సమస్య ఉన్న తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేది తల్లి మాత్రమే.


ఇది మనుషుల్లోనే మాత్రమే కాకుండా జంతువులలో కూడా ఈ భావన కనిపిస్తుంది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో మొసలి కోతి పిల్లను( Crocodile Monkey ) ఆహారంగా తీసుకునేందుకు కోతి పిల్లపై దాడి చేస్తుంది.

ఇకపోతే ఆ సమయంలో మొసలి కోతిపిల్లను నోట కరచుకొని నీటిలోకి వెళ్తుండగా.ఆ తల్లి కోతి వెంటనే అలర్ట్ అయ్యి.వెంటనే మొసలి పై దాడి చేసి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేసింది.కాకపోతే ఇంత ప్రయత్నం చేసిన కోతి పిల్ల చనిపోవడం నిజంగా బాధాకరం.

సోషల్ మీడియా ట్విట్టర్( Twitter ) లో ఈ ఎమోషనల్ వీడియో షేర్ చేయగా.మిలియన్ మంది వీక్షించగా, వేళ సంఖ్యలో వీడియోను లైక్ చేశారు.ఇక ఈ వీడియో సంబంధించి నెటిజన్స్ వారి స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.ముఖ్యంగా ఈ వీడియోను చూసినవారు చాలామంది ఎమోషన్ అయ్యారు.‘కోతి తన బిడ్డను రక్షించదానికి ప్రయత్నించింది, కానీ.పాపం చనిపోయింది, అంటూ ఎమోషన్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube