మూడోసారి తల్లి కాబోతున్న అందాల నటి!

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ నటి లీసా హెడెన్.తను మోడల్ గా మంచి గుర్తింపు పొందిన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

 Lisa Haydon Says-baby No 3 Coming June Adorable Video Lisa Haydon, Bollywood, Mo-TeluguStop.com

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ సినీ అవార్డులను కూడా అందుకుంది.ఇదిలా ఉంటే లీసా 2016 అక్టోబర్ లో డినో లాల్వణి ను పెళ్లి చేసుకుంది.

సోషల్ మీడియాలో పోస్టులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.

Telugu Bollywood, Lisa Haydon, Pregnant-Movie

2010 లో ఐషా సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది.అంతేకాకుండా 2012 లో తెలుగులో రచ్చ సినిమా లో నటించింది.ఇదిలా ఉంటే 2016 లో తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.2017 మే 17 న బేబీ బాయ్ కి జన్మనిచ్చింది.తన పేరు జాక్ అని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఆ తరువాత 2020 లో రెండవసారి కొడుకు లియో కు జన్మనిచ్చిన సంగతి తెలిపింది.తాజాగా ఫిబ్రవరి 8న సోషల్ మీడియాలో మూడోసారి తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఈ విధంగా కొన్ని విషయాలు తెలుపుతూ.ఇన్నాళ్లు బద్దకం కారణంగా ఈ ప్రకటన చేయడం కాస్త ఆలస్యమైంది అంటూ ఇప్పుడు తను ప్రేక్షకులతో చాట్ చేయడానికి కారణం ఉందని తెలిపింది.

ఈ విధంగా ఓ వీడియోను విడుదల చేయగా అందులో తను రెస్ట్ తీసుకుంటూ ఉండగా తన పెద్ద కొడుకు జాక్ తన దగ్గరికి వచ్చాడు.ఈ విధంగా తాను మాట్లాడుతున్న సమయంలో జాకీ అమ్మ పొట్టలో ఎవరు ఉన్నారు వీళ్లకు చెప్తావా అంటూ లీసా ప్రశ్నించింది.

దీంతో ఇందులో చెల్లెలు ఉందని అనగా ఇద్దరూ ఒకే సారి గట్టిగా అరిచారు.ఇక అంతే కాకుండా లీసా కూడా అమ్మాయి పుడుతుందని ఊహించుకుంటున్నానని తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube