కృతి శెట్టి డోస్ పెంచేస్తుంది..!

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న అమ్మడికి రాం ది వారియర్ సినిమా తో షాక్ తగిలింది.

 Krithi Shetty Glamour Dose For Nitin Movie-TeluguStop.com

ఇక ప్రస్తుతం నితిన్ తో మాచర్ల నియోజకవర్గం అంటూ మరో వారంలో రాబోతుంది.ఈ సినిమాలో సాంగ్స్ లో కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచినట్టు అనిపిస్తుంది.

లేటెస్ట్ గా మాచర్ల నియోజకవర్గం నుంచి రిలీజైన సాంగ్ లో కృతి శెట్టి నడుము అందాలతో రెచ్చిపోయింది.క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని అమ్మడికి బాగా అర్ధమైందనుకుంటా.

అందుకే తనకు వస్తున్న ఛాన్సులకు తన గ్లామర్ కూడా యాడ్ చేస్తుంది.

నితిన్ సినిమా హిట్ పడితే మళ్లీ కృతి ఖాతాలో మరో అర డజను సినిమాలు వచ్చి చేరుతాయి.

ఈ సినిమాతో పాటుగా సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తుంది కృతి శెట్టి.ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది.

గ్లామర్ విషయంలో కూడా ఓ అడుగు ముందుకేస్తుంది కాబట్టి కృతి శెట్టికి ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది.కమిటైన సినిమాలతో పాటుగా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయట.

ఆ సినిమాల గురించి కృతి చాలా ఎక్సయిట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube