వరుణ్ తేజ్ పెళ్లికి స్పెషల్ గెస్ట్... ఏ మెగా హీరోల ఆల్బమ్ లో లేని స్పెషల్ గెస్ట్?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ పలు సినిమాలలో నటించి ప్రేమలో పడ్డారు.

 Klin Kaara Is Special Guest In Varun Tej And Lavanya Tripati Wedding Details, Kl-TeluguStop.com

అయితే ఈ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకువెళ్తున్నారు ఇప్పటికే పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నటువంటి వీరిద్దరూ ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు.మెగా కుటుంబంలో ఏ హీరో కూడా సింపుల్ గా పెళ్లి చేసుకోలేదు కానీ వరుణ్ తేజ్ మాత్రం తన పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Telugu Klin Kaara, Lavanya Tripati, Ram Charan, Upasana, Varun Tej, Varuntej, Va

ఇక పెళ్లి ఏడాది చివరిలో ఉండబోతుందని వరుణ్ తేజ్ ఇదివరకు పలు సందర్భాలలో తెలియజేశారు.ఇదిలా ఉండగా తాజాగా వీరి పెళ్లికి వచ్చే స్పెషల్ గెస్ట్(Special Guest) గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది.వీరి పెళ్లికి చాలా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారని ఇప్పటివరకు ఏ మెగా హీరో పెళ్లికి కూడా అటెండ్ కాలేదని ఏ మెగా హీరోల ఆల్బమ్ లో కూడా ఈ స్పెషల్ గెస్ట్ లేరని చెప్పాలి.మరి మెగా పెళ్లికి హాజరు కాబోతున్నటువంటి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే వారు మరెవరో కాదు మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా(Klin Kaara)

Telugu Klin Kaara, Lavanya Tripati, Ram Charan, Upasana, Varun Tej, Varuntej, Va

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ఉపాసన(Upasana)ల గారాల పట్టి క్లిన్ కారా గురించి అందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ఉపాసనల వివాహం జరిగిన 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించారు.దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారి జన్మించిన తర్వాత మెగా కుటుంబంలో జరిగే మొదటి వేడుక వరుణ్ తేజ్ పెళ్లి. ఈ పెళ్లి వేడుకలో క్లిన్ కారా స్పెషల్ గెస్ట్ గా సందడి చేయబోతుందని చెప్పాలి.

ఇక ఈ చిన్నారి జూన్ 20వ తేదీ జన్మించారు.అయితే ఇప్పటివరకు ఈమె ఎలా ఉంది ఏంటి అనే విషయాలను మాత్రం మెగా ఫ్యామిలీ బయటకు రీవీల్ చేయలేదు కానీ ఈమెను చూడటం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube