కరోనా దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోంది.ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.
దేశంలో చాలామంది మరణించడం తెలిసింది.అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం.వారి సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో… అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది.
తాజా వార్తలు