ఆగస్టు 15 తర్వాత కీలక నిర్ణయం అంటున్న కర్ణాటక ప్రభుత్వం..!!

కరోనా దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోంది.ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.

దేశంలో చాలామంది మరణించడం తెలిసింది.అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం.వారి సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో.

అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/08/Karnataka-government-says-key-decision-after-August-15!--jpg / మరోపక్క వైద్యనిపుణులు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపై ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు.

ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలో దాదాపు 500 మంది చిన్నారులు కరోనా బారిన పడటంతో కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 15 తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

అయితే వైరస్ సోకినా పిల్లలకు ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నట్లు.ఎక్కడా కూడా ప్రాణాపాయం కలగలేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

ఏది ఏమైనా బెంగళూరులో ఒక్కసారిగా పిల్లలకు కరోనా సొకటంతో.అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతుంది.

హెల్మెట్ లేదు కానీ దౌర్జన్యం మాత్రం ఉంది.. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఫైర్!