కృష్ణా జలాల్లో ఏపీకి అన్యాయం జరిగింది..: మంత్రి అంబటి

కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుందని తెలిపారు.

 Injustice Was Done To Ap In Krishna Waters..: Minister Ambati-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే నీటి పంపకాల్లో ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి అంబటి ఆరోపించారు.శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ఆధీనంలో, సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు.

నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.చంద్రబాబు రైతు ద్రోహిగా వ్యవహరించారని మంత్రి అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube