ఇంద్రకీలాద్రి ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు...

విజయవాడ: ఇంద్రకీలాద్రి ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు.ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శనమీయనున్నారు.

 Indrakeeladri Sri Devi Sharan Navaratri Utsavam At Vijayawada, Indrakeeladri, Sr-TeluguStop.com

ఉదయం 3 గంటల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం.ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరాఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.70 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మహా చండీదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం.అధిక శ్రవణం, తిథి హెచ్చుతగ్గులు తేడాతో అమ్మవారి అలంకారంలో మార్పులు.

చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిధ్ది ఉందంటున్నారు వేదపండితులు.

అమ్మవారు మహచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.

శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే.అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం.

ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube