ఇంద్రకీలాద్రి ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు…

విజయవాడ: ఇంద్రకీలాద్రి ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు.ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శనమీయనున్నారు.

ఉదయం 3 గంటల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం.ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరాఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

70 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మహా చండీదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం.అధిక శ్రవణం, తిథి హెచ్చుతగ్గులు తేడాతో అమ్మవారి అలంకారంలో మార్పులు.

చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిధ్ది ఉందంటున్నారు వేదపండితులు.అమ్మవారు మహచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.

చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే.

అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం.

ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.

పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ ఉన్న యువతి ఈమెనట.. ఏఐ ఇంకేం చెప్పిందంటే..?