భారతీయూడికి ఘనమైన వీడ్కోలు..  

గల్ఫ్ దేశాలలో ఎంతో మంది భారతీయులు పని చేయడం కోసం వెళ్లి అక్కడ ఎంతో అవమానాలు , చిత్రహింసలు పడుతున్నారు..ఒక్కో సారి వారు పెట్టె హింసలకి తట్టుకోలేక చనిపోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు విన్నాము అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చూస్తె ఇలాంటి యజమానులు సౌదీలో కూడా ఉన్నారా అనే సందేహం కలగక మానదు..వివరాలలోకి వెళ్తే..

Indian Worker Gets Royal Farewell From His Saudi Owner-Medho Piriyan Nri Soudi Telugu Nri News Updates

Indian Worker Gets Royal Farewell From His Saudi Owner

తన ఇంట్లో 35 ఏళ్ల పాటు పని చేసిన ఒక భారతీయ వ్యక్తిని భారత్ పంపిస్తున్న సందర్భంలో ఆ కుటుంభం మొత్తం వారి ఇంట్లో కార్యక్రమంలా ఎంతో ఘనంగా సత్కరించారు..లక్షల విలువైన కానుకలు ఇచ్చారు..కన్నీటి పర్యంతమయ్యారు..సౌదీ రాయల్ కుటుంబం భారతీయ వ్యక్తికి ఘనమైన వీడ్కోలు పలికింది…ఆ వ్యక్తి పేరు మిదో షీరియన్ ఆయన సుదీర్ఘ కాలం ఆ రాయల్ కుటుంబంలో పని చేసి ఇక తన సొంత ఊరుకు వెళ్తున్న క్రమంలో వారు ఏకంగా ఒక వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ సాగనంపారు..

Indian Worker Gets Royal Farewell From His Saudi Owner-Medho Piriyan Nri Soudi Telugu Nri News Updates

అతడు ఇంతకాలం తమ వద్ద చేసినందుకు గాను అతడికి భారీ ఎత్తున డబ్బు ని కూడా ఇచ్చారు.ఇంకా విలువైన వస్తువులు కూడా అతడికి ఇచ్చారు..అయితే ఈ కార్యకమం మొత్తం సోషల్ మీడియాలో ఉంచడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది, సంచలనం సృష్టిస్తోంది.

2 Attachments