ఈనెల 16 నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమలు

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.గ్రాడ్యుయేట్, టీచర్ తో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి కోడ్ ను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకురానుంది.

 Implementation Of Election Code In Ap From 16th Of This Month-TeluguStop.com

ఎన్నికల కోడ్ అమలు కారణంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి బ్రేక్ పడనుంది.ఉమ్మడి కృష్ణా, గుంటూరు మినహా అన్ని జిల్లాల్లో కోడ్ అమలవుతుంది.

కాగా ఏపీలో మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈనెల 16 నుంచి మార్చి 16 వరకు కోడ్ అమలులో ఉండనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube