సమంత ఉసురు తగలడం వల్లే సిద్దార్థ్ కెరీర్ ఇలా ఉందా.. ప్రముఖ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తన టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సిద్దార్థ్ ఒకరు కాగా సిద్దార్థ్( Siddharth ) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది.బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో సిద్దార్థ్ కు భారీ విజయాలు దక్కాయి.

 Imandi Ramarao Shocking Comments Goes Viral In Social Media Details Here , Imand-TeluguStop.com

లవర్ బాయ్ గా ఇమేజ్ ను సంపాదించుకున్న సిద్దార్థ్ కు తర్వాత రోజుల్లో అడపాదడపా విజయాలు దక్కినా వరుస విజయాలను సొంతం చేసుకోవడంలో సిద్దార్థ్ ఫెయిలయ్యారు.అయితే సిద్దార్థ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ తొక్కేశారని టాక్ ఉంది.

సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు( Senior journalist Imandi Rama Rao ) ఒక ఇంటర్వ్యూలో సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు హరనాథ్ ఒక వెలుగు వెలిగి చివరి దిశలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఇమంది రామారావు తెలిపారు.

సమంత సిద్దార్థ్ మధ్య రిలేషన్ అందరికీ తెలుసని ఇమంది రామారావు కామెంట్లు చేశారు.

Telugu Imandi Ramarao, Samantha, Siddharth, Tollywood-Movie

సిద్దార్థ్ కు సమంత( Samantha ) ఉసురు తగిలిందని ఇమంది రామారావు తెలిపారు.సిద్దార్థ్ కు క్యారెక్టర్ లేదని ఆయన చెప్పుకొచ్చారు.టాలెంట్ ను ఇండస్ట్రీ ఉపయోగించుకుంటుందని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు.

సిద్దార్థ్ ఊహించని స్థాయిలో టాలెంట్ ఉన్న హీరో కాదని ఇమంది రామారావు పేర్కొన్నారు.సిద్దార్థ్ కు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సిద్దార్థ్ చేతులారా చేసుకున్నాడని ఇమంది రామారావు వెల్లడించారు.ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఉంటే మాత్రం ఎక్కువ సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించవచ్చని ఇమంది రామారావు అన్నారు.

సిద్దార్థ్ తన వ్యక్తిగత జీవితం ద్వారా కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో హీరో సిద్దార్థ్ వరుస విజయాలను సొంతం చేసుకుని వివాదాలకు దూరంగా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube