హీరోయిన్ సంఘవి విడాకులకు రామానాయుడు కి సంబంధం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎదుగుతుంది అంటే ఆమె వెనుక ఇండస్ట్రీలో కొంతమంది సపోర్ట్ ఉందని చెప్తూ ఉంటారు.ఎందుకంటే ఇక్కడ ఏ సపోర్టు లేకుండా హీరోయిన్ గా ఎదగడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.

 How Ramanaidu Responsible For Heroine Sanghavi Divorce Details, Sanghavi, Ramana-TeluguStop.com

చాలామంది హీరోయిన్లు కొంత మంది హీరోలతో గాని, డైరెక్టర్లతో గాని మంచి రిలేషన్ షిప్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు.ఇక ఇండస్ట్రీలో చాలా అవకాశాలను అందుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ముఖ్యంగా హీరోయిన్ అయితే హీరోలతో ప్రొడ్యూసర్లతో మంచి రిలేషన్ షిప్ ని మెయింటైన్ చేస్తారు.

 How Ramanaidu Responsible For Heroine Sanghavi Divorce Details, Sanghavi, Ramana-TeluguStop.com

ఎందుకంటే వాళ్ల సర్కిల్లో ఏ సినిమా స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయిన కూడా వాళ్లు వీళ్లని రిఫర్ చేస్తారు.

కాబట్టి ప్రొడ్యూసర్లతో హీరోయిన్లు మంచి రిలేషన్ షిప్ ని మెయింటెన్ చేస్తారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు అయితే ఒకప్పుడు తెలుగులో శ్రీకాంత్( Srikanth ) హీరోగా వచ్చిన తాజ్ మహల్ సినిమాలో సంఘవి( Sanghavi ) సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే తాజ్ మహల్ సినిమా( Taj Mahal Movie ) ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు మొదటి నుంచి సంఘవిని బాగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు.

Telugu Suresh Varma, Srikanth, Sanghavi, Ramanaidu, Taj Mahal, Tollywood-Movie

ఆయన ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తోనే ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఇక తాజ్ మహల్ సినిమా తర్వాత సంఘవి చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయినప్పటికీ ఆమె సురేష్ వర్మ(Suresh Varma) అనే డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది.

అయితే సురేష్ వర్మ ఈమెతో శివయ్య అనే సినిమా తీశాడు ఈ సినిమా టైం లో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Telugu Suresh Varma, Srikanth, Sanghavi, Ramanaidu, Taj Mahal, Tollywood-Movie

అయితే సంఘవి సురేష్ వర్మను పెళ్లి చేసుకోవడం రామానాయుడి కి( Ramanaidu ) ఇష్టం లేకపోవడంతో ఆయన సంఘవి అప్పుడు చేస్తున్న సినిమాలనింటిలో నుంచి ఆమెను తీసివేసేలా చేశాడు.ఇక దాంతో ఆమె కి సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాలేదు.దాంతో ఆమె సినిమాల్లో నటించలేదు అయినప్పటికీ సురేష్ వర్మ ని పెళ్లి చేసుకున్న సంఘవి పెళ్లి అయిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube