విజయవాడలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి

విజయవాడలో బుధవారం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు.ఆమె నటించిన ‘మంగళవారం’ చిత్రం ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Heroine Payal Rajput Mangalavaram Movie Team At Vijayawada, Heroine Payal Rajput-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆమె నగరంలోని ఓ థియేటర్లో యూనిట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఉహించిన దాని కంటే సినిమా గొప్ప విజయం సాధించిందని తెలిపారు.‘మంగళవారం’ కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన చిత్రం అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube