మా ఇద్దరికీ ఎప్పుడు గొడవలే.. కానీ లైవ్ లో ప్రపోజ్ చెయ్యడంతో.. సీరియల్ నటుల రియల్ స్టోరీ!

బుల్లితెరపై ప్రస్తుతం సీరియల్స్ హవా బాగా నడుస్తుందనే చెప్పవచ్చు.ఈ సీరియల్స్ హవా అనేది ముందు తరాల నుంచి వస్తూనే ఉంది.

 Gorintaku Fame Serial Actors Nikhil And Kavya Sree Proposed Each Other Details, Gorintaku Serial, Actors Kavyashree ,nikhil,tollywood,nikhil And Kavya Shree, Nikhil Kavya Sri Marriage, Nikhil Kavya Sri Interview-TeluguStop.com

ప్రస్తుతం వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెరపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.నిజానికి సీరియల్స్ కి బాగా ఆకర్షితులవుతున్నారు.

సీరియల్ సమయం ప్రారంభం కాగానే సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నా వదులుకొని మరి చూస్తున్నారు.

 Gorintaku Fame Serial Actors Nikhil And Kavya Sree Proposed Each Other Details, Gorintaku Serial, Actors Kavyashree ,Nikhil,tollywood,nikhil And Kavya Shree, Nikhil Kavya Sri Marriage, Nikhil Kavya Sri Interview-మా ఇద్దరికీ ఎప్పుడు గొడవలే.. కానీ లైవ్ లో ప్రపోజ్ చెయ్యడంతో.. సీరియల్ నటుల రియల్ స్టోరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సీరియల్లో నటించే నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది.

వారికి కూడా మంచి అభిమానం పెరిగింది.ఇప్పుడు వెండితెర నటీనటుల కంటే సీరియల్ నటులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు.ఇక బుల్లితెర నటీనటులు కూడా చాలా వరకు లవ్ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారు.

ఈ మధ్య ఒక సీరియల్ లో నటించిన హీరో హీరోయిన్లు కూడా సినిమా నటినటుల్లాగా లవ్ లో పడి పెళ్లి జీవితంలో అడుగుపెడుతున్నారు.ఇటీవలే బుల్లి తెర నటులు అమర్ దీప్, తేజస్విని కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఇక త్వరలో వీరి పెళ్లి జరగనుంది.ఇదిలా ఉంటే మరో ఇద్దరు నటినటులు కూడా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇంతకు ఆ నటినటులు ఎవరో కాదు.గోరింటాకు సీరియల్ నటులు కావ్యశ్రీ, నిఖిల్. స్టార్ మా లో ప్రసారమైన గోరింటాకు సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ కు తెలుగు ప్రేక్షకులు మంచి అభిమానం చూపించేవారు.ఇక ఇందులో హీరో హీరోయిన్ గా నటించిన కావ్య శ్రీ, నిఖిల్ కు తెలుగు ప్రేక్షకులు మంచి అభిమానం చూపిస్తారు.

వీరు రీల్ లైఫ్ లో ఎంత చూడముచ్చట జంటగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా వీరిని అలాగే చూడాలని అనుకుంటున్నారు వీరి అభిమానులు.

ఇక వీరు ఏ షోలో పాల్గొన్న కూడా జంటగా పాల్గొంటారు.ఈటీవీలో ప్రసారమైన ఓ షోలో మల్లెమాల ఈ జంటకు పెళ్లి కూడా చేసి బాగా సందడి చేశారు.

ఇంటర్వ్యూలలో కూడా ఈ జంట పాల్గొంటారు.ఇక తాజాగా ఈ జంట మరో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అందులో చాలా విషయాలు పంచుకున్నారు.వారికి ఎప్పుడూ గొడవలే అంటూ.మళ్లీ త్వరగా కలిసిపోతాము అని తెలిపారు.ఇక లైవ్ లోనే కావ్య శ్రీ నిఖిల్ కు ఐ లవ్ యు అని ప్రపోజ్ చేసింది.

ఇక నీ ఆన్సర్ ఏంటి చెప్పు అనటంతో.నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నేను కూడా ప్రపోజ్ చేస్తాను అని తను కూడా ప్రపోజ్ చేస్తాడు.

ఇక యాంకర్ మీరు రీల్ కపుల్స్ హా రియల్ కపుల్స్ హా అడగగా ప్రస్తుతం వారు ఇచ్చిన సమాధానం బాగా వైరల్ అవుతుంది.వారు ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో మీరు కూడా ఆ వీడియోను చూడండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube