హైదరాబాద్లో నిషేధిత గంజాయి కలకలం సృష్టించింది.సుమారు రెండు వందల కేజీల గంజాయి పట్టుబడింది.
నగరంలో నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ నిర్వహించిన తనిఖీలలో భాగంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.